చెయ్యని కుండా, పొయ్యని నీరు, పెట్టని సున్నం, పెట్టని గిలక ఏమిటదీ ?
చింపిరి చింపిరి బట్టలు ముత్యాలు వంటి బిడ్డలు ఏమిటదీ ?
తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది? ఉత్తరం కాదు, ఏమిటదీ ?
అందనంత దూరంలో నల్ల చీర , నిండా లెక్కలేనన్ని తెల్ల పూలు ఏమిటవి .?
ఎండలో కనిపించేది. వెంటే వచ్చేది ఏమిటది ?
1. కొబరికాయ 2. మొక్కజొన్న 3. ఇ మేయిల్ 4.ఆకాశం, చుక్కలు 5. నీడ
మరింత సమాచారం తెలుసుకోండి: